Academic Timetables

Academics Notices

ఆర్జీయుకేటి బాసర బోధన, బోధనేతర అధ్యాపకులకు, మరియు విద్యార్థులకు తెలియజేయునది ఏమనగా

విషయం: “తెలంగాణ భాషాదినోత్సవ ఆహ్వానం”

 

తెలంగాణా ప్రభుత్వం ఆదేశం ప్రకారం. ఆర్జీయుకేటి బాసర ఉపకులపతి ఆచార్య వి. వెంకటరమణ గారు, సంచాలకులు ఆచార్య సతీష్ కుమార్ పెద్దపల్లి గారు ఇచ్చిన ఆదేశంతో 09.09.2022 న ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గారి జయంతిని పురష్కరించుకొని తెలంగాణా భాషాదినోత్సవం తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కావునా ఇంజనీరింగ్, సైన్స్, మరియు హ్యుమానిటీస్ డీన్స్, అన్ని శాఖల అధ్యక్షులు, అధ్యాపకులు, అధ్యాపకేతరులు, విద్యార్థులు మరియు తెలంగాణ భాషాభిమానులందరిని ఈ కార్యక్రమానికి రావల్సిందిగా తెలుగు శాఖ తరుపున కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మన విద్యార్థిని శ్రీజ రాసిన “శ్రీజ పద్యలహరి” పుస్తకావిష్కరణ ఆచార్య వి.వెంకటరమణ గారు ఉపకులపతి ఆర్జీయుకేటి బాసర,  ఆచార్య సతీష్ కుమార్ పెద్దపల్లి గారు ఆర్జీయుకేటి సంచాలకుల చేతుల మీదుగా జరుగుతుంది.

 
ముఖ్య అతిథులు

ఆచార్య వి.వెంకటరమణ గారు

ఉపకులపతి ఆర్జీయుకేటి బాసర

 ఆచార్య సతీష్ కుమార్ పెద్దపల్లి గారు                                             

సంచాలకులు ఆర్జీయుకేటి. బాసర                                                                                                                                          కార్యక్రమ నిర్వహణ

                                                                                                                                                                                                                 రాములు కొత్తపల్లి గారు
                                                                                                                                                                                                                 తెలుగు శాఖ అధ్యక్షులు
                                                                                                                                                                                                                     ఆర్జీయుకేటి. బాసర                              

 

వేధిక: AB1 ఆడిటోరియం

తేది: 09.09.2022

సమయం: సాయంత్రం 5.00 గం.కు
Dear Students,

Please find attached file subject cited above.

Sd/-
Academic Section.

Download: Notice Attachment

Dear Student,

Go through the attached notice on subject cited.


sd/-
Placement Office.

Download: Notice Attachment

Dear Student,

Go through the attached notice on subject cited.



sd/-
Placement Office.

Download: Notice Attachment

Dear students,
Please find the attachment for Final Time Table of AY22-23_E4S1_MT-1 scheduled from 12-09-22 to 14-09-22.

Download: Notice Attachment


Dear PUC-2 (B20 Batch) Students,

All the PUC - 2 ( B20 Batch ) students are instructed to vacate your respective allotted hostel room after the completion of your Remedial / Grade Improvement examinations. University is not responsible for your valuable things ( Laptop, Certificates, Documents, Clothes, Text books etc.,) Which are kept in the hostels, Kindly take all of your belongings with you while going home and don't lock the allotted hostel room.


    Sd/-
CHIEF WARDEN 
DS Lab
OOPS  Lab	
PPS  Lab
OS  Lab	
CN  Lab	
In case of any clash please contact Ms K.Geeta, Assistant Professor, Department of Computer Science and Engineering 

Download: Notice Attachment


Dear PUC-1(B22 Batch) Students,

Please find the attached file below.

Download: Notice Attachment